Janminche Janambulaku Immaanuyelu - జన్మించె జనంబులకు ఇమ్మానుయేల - Christking - Lyrics

Janminche Janambulaku Immaanuyelu - జన్మించె జనంబులకు ఇమ్మానుయేల


జన్మించె జనంబులకు ఇమ్మానుయేలు
జన్మించె జనంబులను రక్షింపను (2)
జననమొందె బేత్లెహేము పురమున
జనంబులారా సంతసించుడి – సంతసించుడి ||జన్మించె||

లేఖనములు తెల్పినట్లు దీనుడై
లోకేశుడు జన్మించెను ప్రసన్నుడై (2)
లాకమందు దూతలు బాక నాదంబుతో (2)
ఏక స్వరము తోడ పాడిరి (2) ||జన్మించె||

నీతి సూర్యుడుదయించె నుర్విలో
పాతకంబులెల్ల వీడెను కాంతికి (2)
నీతి న్యాయ తీర్పును నూతన శక్తియు (2)
సంతసమప్పె దీన ప్రజలకు (2) ||జన్మించె||

Janminche Janambulaku Immaanuyelu
Janminche Janambulanu Rakshimpanu (2)
Jananamonde Bethlehemu Puramuna
Janambulaaraa Santhasinchudi – Santhasinchudi ||Janminche||

Lekhanamulu Thelpinatlu Deenudai
Lokeshudu Janminchenu Prasannudai (2)
Laakamandu Doothalu Baaka Naadambutho (2)
Eka Swaramu Thoda Paadiri (2) ||Janminche||

Neethi Sooryududayinche Nurvilo
Paathakambulella Veedenu Kaanthiki (2)
Neethi Nyaaya Theerpunu Noothana Shakthiyu (2)
Santhasamappe Deena Prajalaku (2) ||Janminche||
Janminche Janambulaku Immaanuyelu - జన్మించె జనంబులకు ఇమ్మానుయేల Janminche Janambulaku Immaanuyelu - జన్మించె జనంబులకు ఇమ్మానుయేల Reviewed by Christking on March 16, 2025 Rating: 5

No comments:

Powered by Blogger.