Jagamulanele Shree Yesaa - జగములనేలే శ్రీ యేసా | Prabhu Bushan - Christking - Lyrics

Jagamulanele Shree Yesaa - జగములనేలే శ్రీ యేసా | Prabhu Bushan


జగములనేలే శ్రీ యేసా
మా రక్షణ ప్రాకారమా
మా అనుదిన జీవాహారమా (2) ||జగములనేలే||

వేల్పులలోన నీవంటి దేవుడు
ఎవరున్నారు ప్రభు (2)
పూజ్యులలోన పూజార్హుడవు (2)
నీవే మా ప్రభువా నీవే మా ప్రభువా (2)
అడిగిన ఇచ్ఛే దాతవు నీవే దేవా
శరణము వేడిన అభయము నొసగే దేవా (2)
అవధులు లేని నీ ప్రేమను (2)
వర్ణింప చాలనయ్యా వర్ణింప చాలనయ్యా ||జగములనేలే||

జీవనమంతయు నీకర్పించి
పానార్పణముగా నే పోయబడుదును (2)
శ్రేష్టఫలములను ఫలియించెదను (2)
నీదు సన్నిధిలో నీదు సన్నిధిలో (2)
విరిగిన మనస్సే నీకతి ప్రియమో దేవా
నలిగిన హృదయం నీ ఆలయంలో దేవా (2)
అన్ని వేళలలో మాతో ఉండి (2)
మమ్ము నడిపించు ప్రభో మమ్ము నడిపించు ప్రభో ||జగములనేలే||

Jagamulanele Shree Yesaa
Maa Rakshana Praakaaramaa
Maa Anudina Jeevaahaaramaa (2) ||Jagamulanele||

Velpulalona Neevanti Devudu
Evarunnaaru Prabhu (2)
Poojyulalona Poojaarhudavu (2)
Neeve Maa Prabhuvaa Neeve Maa Prabhuvaa (2)
Adigina Ichche Daathavu Neeve Devaa
Sharanamu Vedina Abhayamu Nosage Devaa (2)
Avadhulu Leni Nee Premanu (2)
Varnimpa Chaalanayyaa
Varnimpa Chaalanayyaa ||Jagamulanele||

Jeevanamanthayu Neekarpinchi
Paanaarpanamugaa Ne Poyabadudunu (2)
Shreshtaphalamulanu Phaliyinchedanu (2)
Needu Sannidhilo Needu Sannidhilo (2)
Virigina Manasse Neekathi Priyamo Devaa
Naligina Hrudayam Nee Aalayamo Devaa (2)
Anni Velalalo Maatho Undi (2)
Mammu Nadipinchu Prabho
Mammu Nadipinchu Prabho ||Jagamulanele||
Jagamulanele Shree Yesaa - జగములనేలే శ్రీ యేసా | Prabhu Bushan Jagamulanele Shree Yesaa - జగములనేలే శ్రీ యేసా | Prabhu Bushan Reviewed by Christking on March 16, 2025 Rating: 5

No comments:

Powered by Blogger.