Jaaligala Daivamaa Yesayyaa - జాలిగల దైవమా యేసయ్యా | S J Berchmans - Christking - Lyrics

Jaaligala Daivamaa Yesayyaa - జాలిగల దైవమా యేసయ్యా | S J Berchmans


జాలిగల దైవమా యేసయ్యా
మనసారా స్తుతింతున్ స్తోత్రింతును
నీవు దేవుడు సర్వశక్తుడు (2)
నీ జాలికి హద్దులే లేవు
నీ ప్రేమకు కొలతలే లేవు (2)
అవి ప్రతిదినము క్రొత్తగా నుండున్ (2) ||జాలిగల||

నిజముగ మా యొక్క పాపములన్ మోసికొని
దుఃఖములను భరించితివే (2)
అయ్యా – దుఃఖములను భరించితివే ||నీవు||

మా కొరకు సమాధానమిచ్చుటకై దండనంత
నీపైన పడెనే ప్రభూ (2)
అయ్యా – నీపైన పడెనే ప్రభూ ||నీవు||

మాదు అతిక్రమములచే గాయపడి నలిగితివే
గాయములచే స్వస్థమైతిమి (2)
నీదు – గాయములచే స్వస్థమైతిమి ||నీవు|

Jaaligala Daivamaa Yesayyaa
Manasaaraa Sthuthinthun Sthothrinthunu (2)
Neevu Devudu Sarvashakthudu (2)
Nee Jaaliki Haddule Levu
Nee Premaku Kolathale Levu (2)
Avi Prathidinamu Krotthagaa Nundun (2) ||Jaaligala||

Nijamuga Maa Yokka Paapamulan Mosikoni
Dukhamulanu Bharinchithive (2)
Ayyaa – Dukhamulanu Bharinchithive ||Neevu||

Maa Koraku Samaadhaanamichchutakai Dandanantha
Neepaina Padene Prabhu (2)
Ayyaa – Neepaina Padene Prabhu ||Neevu||

Maadu Athikramamulache Gaayapadi Naligithive
Gaayamulache Swasthamaithimi (2)
Needu – Gaayamulache Swasthamaithimi ||Neevu||
Jaaligala Daivamaa Yesayyaa - జాలిగల దైవమా యేసయ్యా | S J Berchmans Jaaligala Daivamaa Yesayyaa - జాలిగల దైవమా యేసయ్యా | S J Berchmans Reviewed by Christking on March 16, 2025 Rating: 5

No comments:

Powered by Blogger.