Ishraayelu Raajuve - ఇశ్రాయేలు రాజువే | Isaac William - Christking - Lyrics

Ishraayelu Raajuve - ఇశ్రాయేలు రాజువే | Isaac William


ఇశ్రాయేలు రాజువే
నా దేవా నా కర్తవే
నే నిన్ను కీర్తింతును
మేలులన్ తలంచుచు (2)

యేసయ్యా… యేసయ్యా… (2)
వందనం యేసు నాథా
నీ గొప్ప మేలులకై
వందనం యేసు నాథా
నీ గొప్ప ప్రేమకై

ఎన్నెన్నో శ్రమలలో
నీ చేతితో నన్నెత్తి
ముందుకు సాగుటకు
బలమును ఇచ్చితివి (2) ||యేసయ్యా||

ఏమివ్వగలను నేను
విరిగి నలిగిన మనస్సునే
రక్షణలో సాగెదను
నా జీవితాంతము (2) ||యేసయ్యా||

Ishraayelu Raajuve
Naa Devaa Naa Karthave
Ne Ninnu Keerthinthunu
Melulan Thalanchuchu (2)

Yesayyaa… Yesayyaa… (2)
Vandanam Yesu Naathaa
Nee Goppa Melulakai
Vandanam Yesu Naathaa
Nee Goppa Premakai

Ennenno Shramalalo
Nee Chethitho Nannetthi
Munduku Saagutaku
Balamunu Ichchithivi (2) ||Yesayyaa||

Emivvagalanu Nenu
Virigi Naligina Manassune
Rakshanalo Saagedanu
Naa Jeevithaanthamu (2) ||Yesayyaa||
Ishraayelu Raajuve - ఇశ్రాయేలు రాజువే | Isaac William Ishraayelu Raajuve - ఇశ్రాయేలు రాజువే | Isaac William Reviewed by Christking on March 15, 2025 Rating: 5

No comments:

Powered by Blogger.