Immaanuyelu Devudaa - ఇమ్మానుయేలు దేవుడా - Christking - Lyrics

Immaanuyelu Devudaa - ఇమ్మానుయేలు దేవుడా


ఇమ్మానుయేలు దేవుడా – మము కన్న దేవుడా (2)
ఇస్సాకు దేవుడా ఇశ్రాయేలు దేవుడా (4)
మాతో ఉండగ వచ్చిన మరియ తనయుడా (2)
లాలి లాలి లాలమ్మ లాలి (2)

మా పాపము బాపి పరమును మము చేర్చగ
దివిని విడిచి భువికి దిగిన దైవ తనయుడా (2) ||ఇస్సాకు||

అశాంతిని తొలగించి శాంతిని నెలకొల్పగ
ప్రేమ రూపివై వెలసిన బాల యేసువా (2) ||ఇస్సాకు||

Immaanuyelu Devudaa – Mamu Kanna Devudaa (2)
Issaaku Devudaa Ishraayelu Devudaa (4)
Maatho Undaga Vachina Mariya Thanayudaa (2)
Laali Laali Laalamma Laali (2)

Maa Paapamu Baapi Paramunu Mamu Cherchaga
Divini Vidichi Bhuviki Digina Daiva Thanayudaa (2) ||Issaaku||

Ashaanthini Tholaginchi Shaanthini Nelakolpaga
Prema Roopivai Velasina Baala Yesuvaa (2) ||Issaaku||
Immaanuyelu Devudaa - ఇమ్మానుయేలు దేవుడా Immaanuyelu Devudaa - ఇమ్మానుయేలు దేవుడా Reviewed by Christking on March 15, 2025 Rating: 5

No comments:

Powered by Blogger.