Idigo Devaa Ee Hrudayam - ఇదిగో దేవా ఈ హృదయ - Christking - Lyrics

Idigo Devaa Ee Hrudayam - ఇదిగో దేవా ఈ హృదయ


ఇదిగో దేవా ఈ హృదయం
ఇదిగో దేవా ఈ మనసు
ఇదిగో దేవా ఈ దేహం
ఈ నీ అగ్నితో కాల్చుమా
పరిశుద్ధ అగ్నితో కాల్చుమా (2)

పనికిరాని తీగలున్నవి
ఫలమివ్వ అడ్డుచున్నవి (2)
ఫలియించే ఆశ నాకుంది ||ఈ నీ||

ఓ నా తోటమాలి
ఇంకో ఏడాది గడువు కావాలి (2)
ఫలియించే ఆశ నాకుంది ||ఈ నీ||

Idigo Devaa Ee Hrudayam
Idigo Devaa Ee Manasu
Idigo Devaa Ee Dheham
Ee Nee Agnitho Kaalchumaa
Parishuddha Agnitho Kaalchumaa (2)

Panikiraani Theegalunnavi
Phalamivva Adduchunnavi (2)
Phaliyinche Aasha Naakundi ||Ee Nee||

O Naa Thotamaali
Inko Aedaadhi Gaduvu Kaavaali (2)
Phaliyinche Aasha Naakundi ||Ee Nee||
Idigo Devaa Ee Hrudayam - ఇదిగో దేవా ఈ హృదయ Idigo Devaa Ee Hrudayam - ఇదిగో దేవా ఈ హృదయ Reviewed by Christking on March 15, 2025 Rating: 5

No comments:

Powered by Blogger.