Hallelooyaa Sthothram Yesayyaa - హల్లెలూయా స్తోత్రం యేసయ్యా - Christking - Lyrics

Hallelooyaa Sthothram Yesayyaa - హల్లెలూయా స్తోత్రం యేసయ్యా


హల్లెలూయా స్తోత్రం యేసయ్యా (4)
యేసయ్యా నీవే నా రక్షకుడవు
యేసయ్యా నీవే నా సృష్టికర్తవు
దరి చేర్చి ఆదరించుమా
ఓ యేసయ్యా… దరి చేర్చి ఆదరించుమా
వి ప్రెయిస్ యు అండ్ వర్షిప్ యు
ఆల్మైటీ గాడ్.. ప్రైస్ యు అండ్ వర్షిప్ యు
హాల్లేలూయా ఆమెన్
ఓ యేసయ్యా.. ఆమెన్ హాల్లేలూయా
పరిశుద్ధ తండ్రి ప్రేమా స్వరూపివి
సర్వాధికారివి.. ఓ యేసయ్యా (2)
కరుణించి కాపాడుమా
ఓ యేసయ్యా.. కరుణించి కాపాడుమా (2) ||హల్లెలూయా||

స్తుతులకు పాత్రుడా – స్తోత్రించి కీర్తింతున్
కొనియాడి పొగడెదన్.. ఓ యేసయ్యా (2)
కృప చూపి నడిపించుమా
ఓ యేసయ్యా.. కృప చూపి నడిపించుమా (2) ||హల్లెలూయా||

Hallelooyaa Sthothram Yesayyaa (4)
Yesayyaa Neeve Naa Rakshakudavu
Yesayyaa Neeve Naa Srushtikarthavu
Dari Cherchi Aadarinchumaa
O Yesayyaa… Dari Cherchi Aadarinchumaa
We Praise You and Worship You
Almighty God.. Praise You and Worship You
Haallelooyaa Aamen
O Yesayyaa.. Aamen Haallelooyaa
Parishuddha Thandri Premaa Swaroopivi
Sarvaadhikaarivi.. O Yesayyaa (2)
Karuninchi Kaapaadumaa
O Yesayyaa.. Karuninchi Kaapaadumaa (2) ||Hallelooyaa||

Sthuthulaku Paathrudaa Sthothrinchi Keerthinthun
Koniyaadi Pogadedan.. O Yesayyaa (2)
Krupa Choopi Nadipinchumaa
O Yesayyaa.. Krupa Choopi Nadipinchumaa (2) ||Hallelooyaa||
Hallelooyaa Sthothram Yesayyaa - హల్లెలూయా స్తోత్రం యేసయ్యా Hallelooyaa Sthothram Yesayyaa - హల్లెలూయా స్తోత్రం యేసయ్యా Reviewed by Christking on March 15, 2025 Rating: 5

No comments:

Powered by Blogger.