Hailessaa Hailo Hailessaa - హైలెస్సా హైలో హైలెస్సా - Christking - Lyrics

Hailessaa Hailo Hailessaa - హైలెస్సా హైలో హైలెస్సా


హైలెస్సా హైలో హైలెస్సా (2)
హైలెస్సా హైలెస్సా హైలెస్సా హైలెస్సా
హల్లెలూయా నా పాట
హల్లెలూయా మా పాట
హల్లెలూయా మన పాట
హైలెస్సా హైలో హైలో హైలెస్సా

అలలపైన నా పడవ
అంచలుగా సాగింది
హైలెస్సా హైలెస్సా హైలెస్సా (4)
అలలపైన నా పడవ
అంచలుగా సాగింది
శిలలు కరిగి నదులై
నా జీవ నావ కదిలింది (2) ||హైలెస్సా||

పెనుతుఫాను గాలులలో
మునిగిపోక నిలిచింది
హైలెస్సా హైలో హైలెస్సా (4)
పెనుతుఫాను గాలులలో
మునిగిపోక నిలిచింది
మునిమాపుకు నా పడవ
మోక్షనగరు చేరింది (2) ||హైలెస్సా||

Hailessaa Hailo Hailessaa (2)
Hailessaa Hailo Hailessaa (2)
Hailessaa Hailessaa Hailessaa Hailessaa
Hallelooyaa Naa Paata
Hallelooyaa Maa Paata
Hallelooyaa Mana Paata
Hailessaa Hailo Hailo Hailessaa

Alalapaina Naa Padava
Anchalugaa Saagindi
Hailessaa Hailessaa Hailessaa (4)
Alalapaina Naa Padava
Anchalugaa Saagindi
Shilalu Karigi Nadulai
Naa Jeeva Naava Kadilindi (2) ||Hailessaa||

Penuthuphaanu Gaalulao
Munigipoka Nilichindi
Hailessaa Hailo Hailessaa (4)
Penuthuphaanu Gaalulao
Munigipoka Nilichindi
Munimaapuku Naa Padava
Mokshanagaru Cherindi (2) ||Hailessaa||
Hailessaa Hailo Hailessaa - హైలెస్సా హైలో హైలెస్సా Hailessaa Hailo Hailessaa - హైలెస్సా హైలో హైలెస్సా Reviewed by Christking on March 15, 2025 Rating: 5

No comments:

Powered by Blogger.