Evaru Nannu Cheyi Vidichina - ఎవరు నన్ను చేయి విడచినా - Christking - Lyrics

Evaru Nannu Cheyi Vidichina - ఎవరు నన్ను చేయి విడచినా


ఎవరు నన్ను చేయి విడచినా
యేసు చేయి విడువడు

చేయి విడువడు- చేయి విడువడు
చేయి విడువడు

తల్లి ఆయనే- తండ్రి ఆయనే
లాలించును- పాలించును

వేదన శ్రమలు -ఉన్నప్పుడెల్ల
వెడుకుందు నే -కాపాడునే

రక్తం తోడా -కడిగి వేశాడే
రక్షణ సంతోషం -నాకు ఇచ్చాడే

ఆత్మ చేత -అభిషేకించి
వాక్యముచే -నడుపుచున్నడె

Yevaru Nannu Cheyi Vidachina
Yesu Cheyi Viduvadu

Cheyi Viduvadu-cheyi Viduvadu
Cheyi Viduvadu

Thalli Aayane-thandri Aayane
Laalinchunu - Paalinchunu

Vedhana Sremalu-vunnappudella
Vedukundhune-kaapaadune

Rakthamu Thoda-kadigi Vesaade
Rakshana Santhosham- Naaku Icchade

Aathma Chetha -abhishekinchi
Vaakyamuche -nadupuchunnade


Evaru Nannu Cheyi Vidichina - ఎవరు నన్ను చేయి విడచినా Evaru Nannu Cheyi Vidichina - ఎవరు నన్ను చేయి విడచినా Reviewed by Christking on November 09, 2021 Rating: 5

No comments:

Powered by Blogger.