Nannu Abhishekinchithivi - Sis.N.Prajna Samuel - Christking - Lyrics

Nannu Abhishekinchithivi - Sis.N.Prajna Samuel


Scale: Tempo: 85 ; Signature: 2/4

pallavi: గురుపోతు కొమ్మువలె - నా తలను పైకెత్తితివి
క్రొత్త తైలముతో అభిషేకించితివి - సరికొత్త తైలముతో అభిషేకించితివి

1'శ్రమలో నాకు తోడైయుండి - విడిపించి గొప్పచేసి
దీర్ఘాయువు నాకు ఇచ్చి - తృప్తిపరచితివి
మరుగైన సంగతులన్నీ - తెలియచేసెదననుచు
యెహోవావగు నీవే - ఉపదేశించితివి

2.కంటికి కనపడనన్ని - చెవియుకు వినపడనన్ని
ఆశ్చర్యకార్యములన్ని నీవే చేసితివి
నీ నీతి క్షేమములన్ని నడదివలె పారుననియు
యెహోవావగు నీవే - ఉపదేశించితివి

English


Nannu Abhishekinchithivi - Sis.N.Prajna Samuel Nannu Abhishekinchithivi - Sis.N.Prajna Samuel Reviewed by Christking on September 05, 2021 Rating: 5

No comments:

Powered by Blogger.