Choochuchunna Devudavu - Lillyan christopher | Jesu Moses Raja - Christking - Lyrics

Choochuchunna Devudavu - Lillyan christopher | Jesu Moses Raja


చూచుచున్న దేవుడవు నీవే
పరిపాలించుచున్న రాజువు నీవే ."2"
నీవే నీవే నీవే నీవే...... యేసయ్యా"2"
*అర్ణ్యములోన దప్పికతో
హగరు నీకై మొఱ్ఱపెట్టి యుండగా
కన్నీరు చూచిన కరుణామయుడా
నీటి బుగ్గ కలుగచేసి దప్పికను తీర్చి
బ్రకించినావ.
చూచున్న దేవుడవు
* నే ఒంటరినై వున్నపుడు
పరాక్రమశాలివై నాకు జయమిచితివి.
బలహీనతలో నన్ను బలపరిచావు
నీ కౌగిటిలో నన్ను హత్తుకున్నావు
సేదదీర్చినావు.
చూచున్నా దేవుడవు నీవే
*. అల్ఫ ఒమేగావై వున్నవాడవు
అనునిత్యము నన్ను కాపాడుచున్నావు
నా పాదములకు దీపమై వున్నావు
నీ త్రోవలో నన్ను నడిపించుచున్నావు.
దరికిచేర్చినావు.
చూచున్న దేవుడవు నీవే....

Chuchu chunna devudavu neeve
Paripalinchuchunna raajuvu neeve
Neeve "4"

1. Aranyamulona dappika thoo
Haagaru neekai morapetti yundaga
Kanneeru chuchina karunaamayudaa,
Neeti bugga kaluga chesi dappikanu teerchi,
brathikinchinava. "Chu"

2. Ney vontarinai vunnappuduu
Parakramasalivyi naaku jayamu ichithivee
Balaheenathalo nannu balaparichavuu,
nee kaugitilo nannu hathukunnavu,
sedadeerchinaavu. "Chu"

3.Alpha Omega vyi vunnavadavu
Anunithyamu nannu kaapaduchunnavu
Naa paadamulaku deepamai vunnavu,
nee throvaloo nannu nadipinchuchunnavu.
Dariki cherchinavu. "Chu"


Choochuchunna Devudavu - Lillyan christopher | Jesu Moses Raja Choochuchunna Devudavu - Lillyan christopher | Jesu Moses Raja Reviewed by Christking on July 18, 2021 Rating: 5

No comments:

Powered by Blogger.