నా నిరీక్షణ నీలో ఉండగా - KY Ratnam | B Ezra Sastri | Swetha Mohan
Song | నా నిరీక్షణ నీలో ఉండగా |
Album | Single |
Lyrics | Rev.B.Ezra Sastri,Nirmala Sastri |
Music | KY Ratnam |
Sung by | Swetha Mohan |
- Telugu Lyrics
- English Lyrics
నా నిరీక్షణ నీలో ఉండగా
నేనెన్నడు సిగ్గుపడకుందును
నా ఆశలు ఫలియించెనే
సీయోనులో ఆనందమే
నిత్య సంతోషమే
1 భూమి మీద భక్తులు శ్రేష్ఠులు
వారు నీకు ఎంతో ఇష్టులు
గాలి రెక్కల మీద ప్రత్యక్షమైతివి
విశాల స్థలములకు తోడుకొని వచ్చితివి
నా ఆశ్రయమైతివి
2 పరిశుద్ధ పర్వతం ఎక్కించితివి
నీ గుడారములొ అతిధులమైతిమే
నూనెతో నాతల అంటబడెను
నా గిన్నె నిండి పొంగి పొర్లెను
నాకు ధన్యమాయెను
English
నా నిరీక్షణ నీలో ఉండగా - KY Ratnam | B Ezra Sastri | Swetha Mohan
Reviewed by Christking
on
October 18, 2020
Rating:
No comments: