Kalvari Premanu - కల్వరి ప్రేమను తలంచునప్పుడు - Christking - Lyrics

Kalvari Premanu - కల్వరి ప్రేమను తలంచునప్పుడు

కల్వరి ప్రేమను తలంచునప్పుడు
కలుగుచున్నది దుఃఖం
ప్రభువా నీ శ్రమలను ధ్యానించునప్పుడు
పగులుచున్నది హృదయం (2)

గెత్సేమనే అను తోటలో
విలపించుచు ప్రార్ధించు ధ్వని (2)
నలువైపులా వినబడుచున్నది
పగులుచున్నది నా హృదయం
కలుగుచున్నది దుఃఖం

సిలువపై నలుగ గొట్టిననూ
అనేక నిందలు మోపిననూ (2)
ప్రేమతో వారిని మన్నించుటకై
ప్రార్ధించిన ప్రియ యేసు రాజా
మమ్మును నడిపించుము ||కల్వరి||

మమ్మును నీవలె మార్చుటకై
నీ జీవమును ఇచ్చితివి (2)
నేలమట్టుకు తగ్గించుకొని
సమర్పించితివి కరములను
మమ్మును నడిపిపంచుము ||కల్వరి||

=======C=H=R=I=S=T=K-I=N=G=.=I=N=========

Kalvari Premanu Thalanchunappudu
Kaluguchunnadi Dukham
Prabhuvaa Nee Shramalanu Dhyaaninchunappudu
Paguluchunnadi Hrudayam (2)

Gethsemane Anu Thotalo
Vilapinchuchu Praardhinchu Dhwani (2)
Naluvaipulaa Vinabaduchunnadi
Paguluchunnadi Naa Hrudayam
Kaluguchunnadi Dukham

Siluvaapai Naluga Gottinanu
Aneka Nindalu Mopinanu (2)
Prematho Vaarini Manninchutakai
Praardhinchina Priya Yesu Raajaa
Mammunu Nadipinchumu ||Kalvari||

Mammunu Neevale Maarchutakai
Nee Jeevamunu Ichchithivi (2)
Nelamattuku Thagginchukoni
Samarpinchithivi Karamulanu
Mammunu Nadipipnchumu ||Kalvari||

Kalvari Premanu - కల్వరి ప్రేమను తలంచునప్పుడు Kalvari Premanu - కల్వరి ప్రేమను తలంచునప్పుడు Reviewed by Christking on July 25, 2018 Rating: 5
Powered by Blogger.