Naa Priyamaina Yesu - నా ప్రియమైన యేసు : Lyrics 1348 - Christking - Lyrics

Naa Priyamaina Yesu - నా ప్రియమైన యేసు : Lyrics 1348


నా ప్రియమైన యేసు ప్రభు – వేలాది స్తోత్రములు
నీవిచ్చిన రక్షణకై దేవా – స్తోత్రము స్తోత్రములు
నీవు చేసిన ఉపకారములకై దేవా – స్తోత్రము స్తోత్రములు ||నా ప్రియమైన||

ఆపద దినములలో ఉపకారముకై – నా ప్రభుని తలచితిని (2)
దేవా నీ దయ తోడనే – నాథా – ఆశ్రయం పొందితిని (2) ||నా ప్రియమైన||

ఒక క్షణ సమయములో – నశించు నా జీవితం (2)
నా హృదయం మార్చితివి – దేవా – కృపతోనే జీవించుటకై (2) ||నా ప్రియమైన||

లోకపు పాపములో – నే పాపిగా జీవించితిని (2)
శుద్ధ హృదయమిచ్చావు – దేవా – నిన్ను నే దర్శించుటకై (2) ||నా ప్రియమైన||

ఈ దినమునే పాడుట – నీ వలెనే యేసు ప్రభు (2)
ఎల్లప్పుడు నీ పాడెదన్ – దేవా – నాయందు వసియించుము (2) ||నా ప్రియమైన||

మందిర సమృద్ధిని – నీ ప్రజల సహవాసమును (2)
నీ సన్నిధి ఆనందమును – దేవా – కృపతోనే నొసగితివి (2) ||నా ప్రియమైన||

Naa Priyamaina Yesu Prabhu – Velaadi Sthothramulu
Neevichchina Rakshanakai Devaa – Sthothramu Sthothramulu
Neevu Chesina Upakaaramulakai Devaa – Sthothramu Sthothramulu ||Naa Priyamaina||

Aapada Dinamulalo Upakaaramukai – Naa Prabhuni Thalachithini (2)
Devaa Nee Daya Thodane – Naathaa – Aashrayam Pondithini (2) ||Naa Priyamaina||

Oka Kshana Samayamulo – Nashinchu Naa Jeevitham (2)
Naa Hrudayam Maarchithivi – Devaa – Krupathone Jeevinchutakai (2) ||Naa Priyamaina||

Lokapu Paapamulo – Ne Paapigaa Jeevinchithini (2)
Shuddha Hrudayamichchaavu – Devaa – Ninnu Ne Darshinchutakai (2) ||Naa Priyamaina||

Ee Dinamune Paaduta – Nee Valane Yesu Prabhu (2)
Ellappudu Nee Paadedan – Devaa – Naayandu Vasiyinchumu (2) ||Naa Priyamaina||

Mandira Samruddhini – Nee Prajala Sahavaasamunu (2)
Nee Sannidhi Aanandamunu – Devaa – Krupathone Nosagithivi (2) ||Naa Priyamaina||

Naa Priyamaina Yesu - నా ప్రియమైన యేసు : Lyrics 1348 Naa Priyamaina Yesu - నా ప్రియమైన యేసు : Lyrics 1348 Reviewed by Christking on August 02, 2017 Rating: 5
Powered by Blogger.