Naa Priya Desham - నా ప్రియ దేశం భారత దేశం : Lyrics 1347 - Christking - Lyrics

Naa Priya Desham - నా ప్రియ దేశం భారత దేశం : Lyrics 1347


నా ప్రియ దేశం భారత దేశం
బైబిల్ లో రాయబడిన ధన్యమైన దేశం (2)
ఐ లవ్ మై ఇండియా… ఐ ప్రే ఫర్ ఇండియా (2)
ఇండియా మై ఇండియా.. ఇండియా ఐ లవ్ ఇండియా (2)

నేను పుట్టిన ఈ దేశాన్ని ప్రేమిస్తాను
భారతీయుడనైనందుకు గర్విస్తాను (2)
సంతోష సౌభాగ్యం – సమృద్ధి సంక్షేమం
దేశంలో ఉండాలని ప్రార్ధిస్తాను (2)
ఐ లవ్ మై ఇండియా… ఐ ప్రే ఫర్ ఇండియా (2)

క్రైస్తవ్యం మతము కాదని మారుమనస్సని
జీవమునకు నడిపించునని వివరిస్తాను (2)
మతి మార్చు వాడు యేసని మత బోధకుండు కాదని
రక్షించే దేవుడని ప్రకటిస్తాను (2)
ఐ లవ్ మై ఇండియా… ఐ ప్రే ఫర్ ఇండియా (2)
ఇండియా మై ఇండియా.. ఇండియా ఐ లవ్ ఇండియా (2)

మనుషులంతా ఒక్కటేనని మంచి భావన
అందరిలో కలిగించుటకు శ్రమియిస్తాను (2)
కేవలము మాటలు కాక క్రియలందు మేలు చేయుచు
యేసయ్య అడుగులలో పయనిస్తాను (2)
ఐ లవ్ మై ఇండియా… ఐ ప్రే ఫర్ ఇండియా (2) ||నా ప్రియ||

Naa Priya Desham Bhaaratha Desham
Bible lo Raayabadina Dhanyamaina Desham (2)
I Love my India… I Pray for India (2)
India my India.. India I Love India (2)

Nenu Puttina Ee Deshaanni Premisthaanu
Bhaaratheeyudanainanduku Garvisthaanu (2)
Santhosha Soubhaagyam – Samruddhi Sankshemam
Deshamlo Undaalani Praardhisthaanu (2)
I Love my India… I Pray for India (2)

Kraisthavyam Mathamu Kaadani Maarumanassani
Jeevamunaku Nadipinchunani Vivaristhaanu (2)
Mathi Maarchu Vaadu Yesani Matha Bodhakundu Kaadani
Rakshinche Devudani Prakatisthaanu (2)
I Love my India… I Pray for India (2)
India my India.. India I Love India (2)

Manushulanthaa Okkatenani Manchi Bhaavana
Andarilo Kaliginchutaku Shramiyisthaanu (2)
Kevalamu Maatalu Kaaka Kriyalandu Melu Cheyuchu
Yesayya Adugulalo Payanisthaanu (2)
I Love my India… I Pray for India (2) ||Naa Priya||

Naa Priya Desham - నా ప్రియ దేశం భారత దేశం : Lyrics 1347 Naa Priya Desham - నా ప్రియ దేశం భారత దేశం : Lyrics 1347 Reviewed by Christking on August 02, 2017 Rating: 5
Powered by Blogger.