Naa Thandri Nannu Manninchu - నా తండ్రి నన్ను మన్నించు : Lyrics 1324
నా తండ్రి నన్ను మన్నించు
నీకన్నా ప్రేమించే వారెవరు (2)
లోకం నాదే అని నిన్ను విడిచాను
ఘోర పాపిని నేను యోగ్యతే లేదు
ఓ మోసపోయి తిరిగి వచ్చాను
నీ ప్రేమనే కోరి తిరిగి వచ్చాను
నీదు బిడ్డగా పెరిగి – నీ ప్రేమనే చూడలేకపోయాను
నే చూచినా ఈ లోకం – నన్నెంతో మురిపించింది (2)
నీ బంధం తెంచుకొని – దూరానికే పరిగెత్తాను
నే నమ్మిన ఈ లోకం – శోకమునే చూపించింది ||లోకం||
నీ కన్నులు నా కొరకు – ఎంతగ ఎదురు చూచినవో
నిన్ను మించినా ప్రేమా – ఎక్కడ కనరాలేదు (2)
నే చనిపోయి బ్రతికానని – తిరిగి నీకు దొరికానని
గుండెలకు హత్తుకొంటివే – నీ ప్రేమా ఎంతో చూపితివె ||నా తండ్రి||
Naa Thandri Nannu Manninchu
Neekanna Preminche Vaarevaru (2)
Lokam Naade Ani Ninnu Vidichaanu
Ghora Paapini Nenu Yogyathe Ledu
O Mosapoyi Thirigi Vachchaanu
Nee Premane Kori Thirigi Vachchaanu
Needu Biddagaa Perigi – Nee Premane Choodalekapoyaanu
Ne Choochina Ee Lokam – Nannentho Muripinchindi (2)
Nee Bandham Thenchukoni – Dooraanike Parigetthaanu
Ne Nammina Ee Lokam – Shokamune Choopinchindi ||Lokam||
Nee Kannulu Naa Koraku -Enthaga Eduru Choochinavo
Ninnu Minchinaa Prema – Ekkada Kanaraaledu (2)
Ne Chanipoyi Brathikaanani – Thirigi Neeku Dorikaanani
Gundelaku Hatthukontive – Nee Premaa Entho Choopithive ||Naa Thandri||
Naa Thandri Nannu Manninchu - నా తండ్రి నన్ను మన్నించు : Lyrics 1324
Reviewed by Christking
on
July 07, 2017
Rating:
Super song
ReplyDelete