Keerthinthu Nee Naamamun - కీర్తింతు నీ నామమున్ : Lyrics 1182 - Christking - Lyrics

Keerthinthu Nee Naamamun - కీర్తింతు నీ నామమున్ : Lyrics 1182


కీర్తింతు నీ నామమున్
నా ప్రభువా… సన్నుతింతు నీ నామమున్ (2)
మనసారా ఎల్లప్పుడు క్రొత్త గీతముతో (2)
నిను నే కొనియాడెదన్ (4) ||కీర్తింతు||

ప్రతి ఉదయం నీ స్తుతి గానం
దినమంతయు నీ ధ్యానం (2)
ప్రతి కార్యం నీ మహిమార్ధం (2)
సంధ్య వేళలో నీ స్తోత్ర గీతం (2) ||కీర్తింతు||

నీవు చేసిన మేలులన్ లెక్కిస్తూ
వేలాది స్తుతులన్ చెల్లిస్తూ (2)
ఎనలేని నీ ప్రేమను వర్ణిస్తూ (2)
నిన్నే నేను ఆరాధిస్తూ (2) ||కీర్తింతు||

అమూల్యమైనది నీ నామం
ఇలలో శ్రేష్టమైనది నీ నామం (2)
ఉన్నతమైనది నీ నామం (2)
నాకై నిలచిన మోక్ష మార్గం (2) ||కీర్తింతు||

Keerthinthu Nee Naamamun
Na Prabhuvaa… Sannuthinthu Nee Naamamun (2)
Manasaaraa Ellappudu Krottha Geethamutho (2)
Ninu Ne Koniyaadedan (4) ||Keerthinthu||

Prathi Udayam Nee Sthuthi Gaanam
Dinamanthayu Nee Dhyaanam (2)
Prathi Kaaryam Nee Mahimaardham (2)
Sandhya Velalo Nee Sthothra Geetham (2) ||Keerthinthu||

Neevu Chesina Melulan Lekkisthu
Velaadi Sthuthulan Chellisthu (2)
Enaleni Nee Premanu Varnisthu (2)
Ninne Nenu Aaraadhisthu (2) ||Keerthinthu||

Amoolyamainadi Nee Naamam
Ilalo Shreshtamainadi Nee Naamam (2)
Unnathamainadi Nee Naamam (2)
Naakai Nilachina Moksha Maargam (2) ||Keerthinthu||

Keerthinthu Nee Naamamun - కీర్తింతు నీ నామమున్ : Lyrics 1182 Keerthinthu Nee Naamamun - కీర్తింతు నీ నామమున్ : Lyrics 1182 Reviewed by Christking on June 22, 2017 Rating: 5

No comments:

Powered by Blogger.