Kanureppa Paataina - కనురెప్ప పాటైన కను : Lyrics 1154 - Christking - Lyrics

Kanureppa Paataina - కనురెప్ప పాటైన కను : Lyrics 1154


కనురెప్ప పాటైన కను మూయలేదు – ప్రేమ ప్రేమ ప్రేమ
నిరుపేద స్థితిలోను నను దాటిపోలేదు – ప్రేమ ప్రేమ ప్రేమ (2)
పగలూ రేయి పలకరిస్తుంది
పరమును విడిచి నను వరియించింది (2)
కలవరిస్తుంది ప్రేమా
ప్రాణమిచ్చిన కలువరి ప్రేమ ||కనురెప్ప||

ప్రేమ చేతిలో నను చెక్కుకున్నది
తన రూపులో నన్ను మార్చుకున్నది (2)
ప్రేమకు మించిన దైవము లేదని
ప్రేమను కలిగి జీవించమని (2)
ఎదురు చూస్తుంది ప్రేమా
ప్రాణమిచ్చిన క్రీస్తు ప్రేమ ||కనురెప్ప||

ప్రేమ కౌగిలికి నన్ను పిలుచుచున్నది
ప్రేమ లోగిలో బంధించుచున్నది (2)
ప్రేమకు ప్రేమే తోడవుతుందని
ప్రేమకు సాటి లేనే లేదని (2)
కలవరిస్తుంది ప్రేమా
ప్రాణమిచ్చిన క్రీస్తు ప్రేమ ||కనురెప్ప||

Kanureppa Paataina Kanu Mooyaledu Prema Prema
Nirupeda Sthithilonu Nanu Daatipoledu Prema Prema
Pagalu Reyi Palakaristhundi
Paramunu Vidichi Nanu Variyinchindi (2)
Kalavaristhundi Premaa
Praanamichchina Kaluvari Prema ||Kanureppa||

Prema Chethilo Nanu Chekkukunnadi
Thana Roopulo Nannu Maarchukunnadi (2)
Premaku Minchina Daivamu Ledani
Premanu Kaligi Jeevinchamani (2)
Eduru Choosthundi Premaa
Praanamichchina Kreesthu Prema ||Kanureppa||

Prema Kougiliki Nannu Piluchuchunnadi
Prema Logili Bandhinchuchunnadi (2)
Premaku Preme Thodavuthundani
Premaku Saati Lene Ledani (2)
Kalavaristhundi Premaa
Praanamichchina Kreesthu Prema ||Kanureppa||

Kanureppa Paataina - కనురెప్ప పాటైన కను : Lyrics 1154 Kanureppa Paataina - కనురెప్ప పాటైన కను : Lyrics 1154 Reviewed by Christking on June 22, 2017 Rating: 5

No comments:

Powered by Blogger.