Kannulaneththi Pairula Choodu - కన్నులనెత్తి పైరుల చూడు : Lyrics 1156 - Christking - Lyrics

Kannulaneththi Pairula Choodu - కన్నులనెత్తి పైరుల చూడు : Lyrics 1156


కన్నులనెత్తి పైరుల చూడు కోయగ లేరెవ్వరు (2)
ఓ యువకుడా! ఓ యువతీ! తినుచు త్రాగుచు సుఖింతువా? (2)

కన్నీటితో విత్తినచో కోయుదువు హర్షముతో (2)
ఆత్మీయ విజయముతో కొనసాగావా, నీ ప్రభుతో (2) ||ఓ యువకుడా||

మోయాబున్ విడిచి నీవు యేసు ప్రభున్ హత్తుకొనవా? (2)
వినయమున దీనుడవై సేవింతువా ధన్యుడవై? (2) ||ఓ యువకుడా||

విశ్వాస ప్రార్థనచే క్షీణతను తొలగింప (2)
జనములలో ప్రభు మహిమ నిండ సాగెదవా ఫలమొంద (2) ||ఓ యువకుడా||

మందిరము పడియుండ మందుడవై నీవుండి (2)
సరంబీ గృహములలో సంతోష సమయమిదా? (2) ||ఓ యువకుడా||

మహిమ ఆర్భాటముతో క్రీస్తు రాజు వేంచేయ (2)
నమ్మకమైన దాసునిగా ఎదుర్కొందువు హల్లెలూయా (2) ||ఓ యువకుడా||

Kannulaneththi Pairula Choodu Koyaga Lerevvaru (2)
O Yuvakudaa! O Yuvathee! Thinuchu Thraaguchu Sukhinthuvaa? (2)

Kanneetitho Viththinacho Koyuduvu Harshamutho (2)
Aathmeeya Vijayamutho Konasaagavaa, Nee Prabhutho (2) ||O Yuvakudaa||

Moyaabun Vidichi neevu Yesu Prabhun Haththukonavaa? (2)
Vinayamuna Deenudavai Sevinthuvaa Dhanyudavai? (2) ||O Yuvakudaa||

Vishwaasa Praarthanache Ksheenathanu Tholagimpa (2)
Janamulalo Prabhu Mahima Ninda Saagedavaa Phalamonda (2) ||O Yuvakudaa||

Mandiramu Padiyunda Mandudavai Neevundi (2)
Sarambee Gruhamulalo Santhosha Samayamidaa? (2) ||O Yuvakudaa||

Mahima Aarbhaatamutho Kreesthu Raaju Vencheya (2)
Nammakamaina Daasunigaa Edurkonduvu Hallelooyaa (2) ||O Yuvakudaa||

Kannulaneththi Pairula Choodu - కన్నులనెత్తి పైరుల చూడు : Lyrics 1156 Kannulaneththi Pairula Choodu - కన్నులనెత్తి పైరుల చూడు : Lyrics 1156 Reviewed by Christking on June 22, 2017 Rating: 5

No comments:

Powered by Blogger.