Kaluvari Giri Nundi - కలువరి గిరి నుండి : Lyrics 1168 - Christking - Lyrics

Kaluvari Giri Nundi - కలువరి గిరి నుండి : Lyrics 1168


కలువరి గిరి నుండి
ప్రవహించే ధార
ప్రభు యేసు రక్త ధార (2)
నిర్దోషమైన ధార
ప్రభు యేసు రక్త ధార (2)
ప్రభు యేసు రక్త ధార (2) ||కలువరి||

నా పాపముకై నీ చేతులలో
మేకులను దిగగొట్టిరా (2)
భరియించినావా నా కొరకే దేవా
నన్నింతగా ప్రేమించితివా (2) ||కలువరి||

నా తలంపులే నీ శిరస్సుకు
ముండ్ల కిరీటముగా మారినా (2)
మౌనము వహియించి సహియించినావా
నన్నింతగా ప్రేమించితివా (2) ||కలువరి||

Kaluvari Giri Nundi
Pravahinche Dhaara
Prabhu Yesu Raktha Dhaara (2)
Nirdoshamaina Dhaara
Prabhu Yesu Raktha Dhaara (2)
Prabhu Yesu Raktha Dhaara (2) ||Kaluvari||

Naa Paapamukai Nee Chethulalo
Mekulanu Digagottiraa (2)
Bhariyinchinaavaa Naa Korake Devaa
Nanninthaga Preminchithivaa (2) ||Kaluvari||

Naa Thalampule Nee Shirassuku
Mundla Kireetamuga Maarinaa (2)
Mounamu Vahiyinchi Sahiyinchinaavaa
Nanninthaga Preminchithivaa (2) ||Kaluvari||

Kaluvari Giri Nundi - కలువరి గిరి నుండి : Lyrics 1168 Kaluvari Giri Nundi - కలువరి గిరి నుండి : Lyrics 1168 Reviewed by Christking on June 22, 2017 Rating: 5

No comments:

Powered by Blogger.