Entha Manchi Devudavayyaa - ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా : Lyrics 1117 - Christking - Lyrics

Entha Manchi Devudavayyaa - ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా : Lyrics 1117


ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా
చింతలన్ని తీరేనయ్యా నిన్ను చేరిన
నా చింతలన్ని తీరేనయ్యా నిన్ను చేరిన (2)

సంతోషం ఎక్కడ ఉందనీ
సమాధానం ఎచ్చట నాకు దొరికేననీ (2)
జగమంతా వెదికాను జనులందరినడిగాను (2)
చివరికది నీలోనే కనుగొన్నాను (2) ||ఎంత మంచి||

ప్రేమనేది ఎక్కడ ఉందనీ
క్షమనేది ఎచ్చట నాకు దొరికేననీ (2)
బంధువులలో వెదికాను స్నేహితులను అడిగాను (2)
చివరికది నీలోనే కనుగొన్నాను (2) ||ఎంత మంచి||

సత్యమనేది ఎక్కడ ఉందనీ
నిత్యజీవం ఎచ్చట నాకు దొరికేననీ (2)
ఎందరికో మొక్కాను ఏవేవో చేసాను (2)
చివరికది నీలోనే కనుగొన్నాను (2) ||ఎంత మంచి||

Entha Manchi Devudavayyaa Yesayyaa
Chinthalanni Theerenayyaa Ninnu Cherina
Naa Chinthalanni Theerenayyaa Ninnu Cherina (2)

Santhosham Ekkada Undanee
Samadhaanam Echchata Naaku Dorikenanee (2)
Jagamanthaa Vedikaanu Janulandarinadigaanu (2)
Chivarikadi Neelone Kanugonnaanu (2) ||Entha Manchi||

Premanedi Ekkada Undanee
Kshamanedi Echchata Naaku Dorikenanee (2)
Bandhuvulalo Vedikaanu Snehithulanu Adigaanu (2)
Chivarikadi Neelone Kanugonnaanu (2) ||Entha Manchi||

Sathyamanedi Ekkada Undanee
Nithyajeevam Echchata Naaku Dorikenanee (2)
Endariko Mokkaanu Evevo Chesaanu (2)
Chivarikadi Neelone Kanugonnaanu (2) ||Entha Manchi||

Entha Manchi Devudavayyaa - ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా : Lyrics 1117 Entha Manchi Devudavayyaa - ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా : Lyrics 1117 Reviewed by Christking on June 21, 2017 Rating: 5

No comments:

Powered by Blogger.