Chitti Potti Paapanu Nenu - చిట్టి పొట్టి పాపను నేను యేసయ్యా : Lyrics 1215 - Christking - Lyrics

Chitti Potti Paapanu Nenu - చిట్టి పొట్టి పాపను నేను యేసయ్యా : Lyrics 1215


చిట్టి పొట్టి పాపను నేను యేసయ్యా
చిన్న గొరియపిల్లను నేను యేసయ్యా (2)

పాపమంటే తెలియదు కాని యేసయ్యా
పాప లోకంలో నున్నానట యేసయ్యా (2) ||చిట్టి||

జీవమంటే తెలియదు కాని యేసయ్యా
నిత్య జీవం నీవేనట యేసయ్యా (2) ||చిట్టి||

Chitti Potti Paapanu Nenu Yesayyaa
Chinna Goriyapillanu Nenu Yesayyaa (2)

Paapamante Theliyadu Kaani Yesayyaa
Paapa Lokamlo Nunnaanata Yesayyaa (2) ||Chitti||

Jeevamante Theliyadu Kaani Yesayyaa
Nithya Jeevam Neevenata Yesayyaa (2) ||Chitti||

Chitti Potti Paapanu Nenu - చిట్టి పొట్టి పాపను నేను యేసయ్యా : Lyrics 1215 Chitti Potti Paapanu Nenu - చిట్టి పొట్టి పాపను నేను యేసయ్యా : Lyrics 1215 Reviewed by Christking on June 29, 2017 Rating: 5

No comments:

Powered by Blogger.