Chiru Divvela Velugulatho - చిరు దివ్వెల వెలుగులతో : Lyrics 1220 - Christking - Lyrics

Chiru Divvela Velugulatho - చిరు దివ్వెల వెలుగులతో : Lyrics 1220


చిరు దివ్వెల వెలుగులతో
నీ దివ్య కాంతులతో
నను బ్రోవ రావయ్యా
కంటి పాపలా.. నను కాన రావయ్యా (2)
యేసయ్యా.. యేసయ్యా.. (2)
నను బ్రోవ రావయ్యా
నను కాన రావయ్యా (2)
ఆ లోయలో… క్రమ్మిన చీకటిలో
ఈ ఇలలో… నిరాశల వెల్లువలో (2)

దహించివేస్తున్న అవమానము
కరువైపోయిన సమాధానము (2)
పగిలిన హృదయము
కన్నీటి ధారల సంద్రము (2)
ఎగసి పడుతున్న కెరటము
కానరాని గమ్యము (2) ||చిరు||

ఏకమైన ఈ లోకము
వేధిస్తున్న విరోధము
దూరమవుతున్న బంధము
తాళలేను ఈ నరకము (2)
ఈదలేని ప్రవాహము
చేరువైన అగాధము (4) ||చిరు||

Chiru Divvela Velugulatho
Nee Divya Kaanthulatho
Nanu Brova Raavayyaa
Kanti Paapalaa.. Nanu Kaana Raavayyaa (2)
Yesayyaa.. Yesayyaa.. (2)
Nanu Brova Raavayyaa
Nanu Kaana Raavayyaa (2)
Aa Loyalo… Krammina Cheekatilo
Ee Ilalo… Niraashala Velluvalo (2)

Dahinchivesthunna Avamaanamu
Karuvaipoyina Samaadhaanamu (2)
Pagilina Hrudayamu
Kanneeti Dhaarala Sandramu (2)
Egasi Paduthunna Keratamu
Kaanaraani Gamyamu (2) ||Chiru||

Ekamaina Ee Lokamu
Vedhisthunna Virodhamu
Dooramauthunna Bandhamu
Thaalalenu Ee Narakamu (2)
Eedaleni Pravaahamu
Cheruvaina Agaadhamu (4) ||Chiru||

Chiru Divvela Velugulatho - చిరు దివ్వెల వెలుగులతో : Lyrics 1220 Chiru Divvela Velugulatho - చిరు దివ్వెల వెలుగులతో : Lyrics 1220 Reviewed by Christking on June 29, 2017 Rating: 5

No comments:

Powered by Blogger.