Cheyi Pattuko - చేయి పట్టుకో : Lyrics 1230 - Christking - Lyrics

Cheyi Pattuko - చేయి పట్టుకో : Lyrics 1230


చేయి పట్టుకో నా చేయి పట్టుకో
జారిపోకుండా నే పడిపోకుండా
యేసు నా చేయి పట్టుకో (2) ||చేయి||

కృంగిన వేళ ఓదార్పు నీవేగా
నను ధైర్యపరచు నా తోడు నీవేగా (2)
మరువగలనా నీ మధుర ప్రేమను
యేసు నా జీవితాంతము (2)
యేసు నా జీవితాంతము ||చేయి||

శోధన బాధలు ఎన్నెన్నో కలిగినా
విశ్వాస నావలో కలకలమే రేగిననూ (2)
విడువగలనా ఒక నిమిషమైననూ
యేసు నా జీవితాంతము (2)
యేసు నా జీవితాంతము ||చేయి||

Cheyi Pattuko Naa Cheyi Pattuko
Jaaripokundaa Ne Padipokundaa
Yesu Naa Cheyi Pattuko (2) ||Cheyi||

Krungina Vela Odaarpu Neevegaa
Nanu Dhairyaparachu Naa Thodu Neevegaa (2)
Maruvagalanaa Nee Madhura Premanu
Yesu Naa Jeevithaanthamu (2)
Yesu Naa Jeevithaanthamu ||Cheyi||

Shodhana Baadhalu Ennenno Kaliginaa
Vishwaasa Naavalo Kalakalame Reginanoo (2)
Viduvagalanaa Oka Nimishamainanoo
Yesu Naa Jeevithaanthamu (2)
Yesu Naa Jeevithaanthamu ||Cheyi||

Cheyi Pattuko - చేయి పట్టుకో : Lyrics 1230 Cheyi Pattuko - చేయి పట్టుకో : Lyrics 1230 Reviewed by Christking on June 29, 2017 Rating: 5

7 comments:

  1. Wrong lyrics. Please update the right lines.

    ReplyDelete
  2. లోక సంద్రము నాఫై ఎగసినా
    విశ్వాస నావలో కలవరమే రేగినా
    నిలువ గలనా ఓ నిముషమైనను
    యేసు నా చేయి విడచినా

    ReplyDelete
  3. Lokasandramu naa pai yegasina
    Visvaasa navalo kalavarame regina
    Niluva galana oka nimishamainanu
    Yesu naa chey vidachina (2)

    ReplyDelete
  4. Heart touched very very good

    ReplyDelete

Powered by Blogger.