Aakaasham Amrutha Jallulu - ఆకాశం అమృత జల్లులు కురిపించింది : Lyrics 1035 - Christking - Lyrics

Aakaasham Amrutha Jallulu - ఆకాశం అమృత జల్లులు కురిపించింది : Lyrics 1035


ఆకాశం అమృత జల్లులు కురిపించింది
ఈ లోకం ఆనందమయమై మురిసింది (2)

అంతు లేని ఈ అనంత జగతిలో
శాంతి కొరవడి మసలుచుండగా (2)
రక్షణకై నిరీక్షణతో (2)
వీక్షించే ఈ అవనిలో (2)
శాంతి సమతల కధిపతి నేడు జన్మించినాడనీ ||ఆకాశం||

పొంతన లేని వింత జగతిలో
పాపాంధకారం ప్రబలి యుండగా (2)
సమ్మతిని మమతలను (2)
పెంచుటకై ఈ పృథివిపై (2)
ఆది దేవుడే ఆదరంబున ఉదయించినాడనీ ||ఆకాశం||

Aakaasham Amrutha Jallulu Kurpinchindi
Ee Lokam Aanandamayamai Murisindi (2)

Anthu Leni Ee Anantha Jagathilo
Shaanthi Koravadi Masaluchundagaa (2)
Rakshanakai Nireekshanatho (2)
Veekshinche Ee Avanilo (2)
Shaanthi Samathala Kadhipathi Nedu Janminchinaadanee ||Aakaasham||

Ponthana Leni Vintha Jagathilo
Paapaandhakaaram Prabali Yundagaa (2)
Sammathini Mamathalanu (2)
Penchutakai Ee Pruthivipai (2)
Aadi Devude Aadarambuna Udayinchinaadanee ||Aakaasham||

Aakaasham Amrutha Jallulu - ఆకాశం అమృత జల్లులు కురిపించింది : Lyrics 1035 Aakaasham Amrutha Jallulu - ఆకాశం అమృత జల్లులు కురిపించింది : Lyrics 1035 Reviewed by Christking on June 20, 2017 Rating: 5

No comments:

Powered by Blogger.